CM KCR - Prakash Raj Surprise Move దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం | Third Front | Oneindia Telugu
  • 2 years ago
Third Front: Telangana Chief Minister KCR And Maharashtra CM Uddhav Thackeray met in Mumbai, Addressed a Joint Press Conference. Prakash Raj also appeared in Mumbai at KCR Uddhav Thackeray Meet now became hot topic in political circles.


#KCR
#CMKCRPrakashRaj
#BJP
#ThirdFront
#KCRUddhavThackerayMeet
#HDDeveGowda
#PMModi
#TRS
#Congress
#TMC


ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ తో టీఆర్ఎస్ కు ఉన్న సంబంధాల పైన ఎప్పుడూ చర్చ జరగలేదు. కొంత కాలం క్రితం మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ భేటీకి కేసీఆర్, ప్రకాష్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ముంబై పర్యటనలో ప్రకాష్‌రాజ్‌‌కు చోటు కల్పించారు. ఇక, ఉద్దవ్ థాక్రేతో భేటీ పూర్తయిన తరువాత కేసీఆర్ ప్రకాశ్ రాజ్ తో కలిసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దగ్గరకు వెళ్లారు.కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న కూటమిలో ప్రకాష్‌రాజ్‌ రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నారనేది ముంబాయి పర్యటనలో కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత ద్వారా స్పష్టం అవుతోంది.ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
Recommended