Punjab Elections 2022: Conjoined twins cast their votes in Amritsar
  • 2 years ago
Punjab Elections 2022: Conjoined twins cast their votes in Amritsar. Voting began across 177 Assembly seats in Punjab on February 20.


#PunjabElections2022
#UttarPradeshElections2022
#Congress
#ArvindKejriwal
#PunjabLokCongress
#NavjotSinghSidhu
#electioncommission
#BJP
#Channy
#AAP
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జ‌రుగుతుంది. పోలింగ్ సందర్భంగా అవిభక్త కవలలు సోహ్నా సింగ్, మెహ్నా సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Recommended