SpaceX Rocket : గం 9000km వేగం..భూమి-చంద్రుడి చుట్టూ అత్యంత ప్రమాదకరంగా SpaceX Rocket | Oneindia
  • 2 years ago
The Falcon 9 booster rocket launched from the Deep Space Climate Observatory in Florida in 2015 is about to hit the moon. It is going to hit the moon at a speed of 9000 kilometers per hour. Scientists have decided to make a deliberate crash landing on the moon.
#SpaceXRocket
#Moon
#Florida
#Falcon9
#satellite
#space
#Earth
#SpaceX

2015లో ఫ్లోరిడాలోని డీప్ స్పేస్ క్లైమెట్ అబ్జర్వేటరీ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన ఫాల్మక్ 9 బూస్టర్ రాకెట్ చందమామను ఢీ కొట్టబోతోంది. గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ఇది చందమామను ఢీ కొట్టబోతోంది. దీన్ని ఉద్దేశపూరకంగా చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.