Union Budget 2022: All You Need To Know About The Schedule | Oneindia Telugu

  • 2 years ago
Parliament budget meetings are divided into two shifts. It was decided to hold the Rajya Sabha in the morning and the Lok Sabha from the evening. Union Finance Minister Nirmala Sitharaman will introduce the budget on February 1. The budget meetings will be held from January 31 to February 11, followed by the second session from March 14 to April 8.
#Budgetnewsintelugu
#Budget2022
#Newsintelugu
#Budget2022incometaxslabs
#incometax

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టిలుగా విభజించారు. ఉదయం రాజ్య సభ, సాయంత్రం నుండి లోక్ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. జనవరి 31నుండి ఫిబ్రవరి 11వరకు తొలివిడత, తర్వాత మార్చ్ 14నుండి ఏప్రిల్ 8 వరకు రెండవ విడతగా బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Recommended