Dil Raju : ఇండస్ట్రీ లోకి కొత్త జెనెరేషన్ రావాలి.. SVC నే Platform | Filmibeat Telugu
  • 2 years ago
Dilraju on encouraging new talent in telugu film industry..He says SVC production house would be the right platform to showcase their skills
#ATMwebseries
#Tollywood
#Dilraju
#Harishshankar
#Zee5ott

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ5 భాగస్వామ్యంలో దిల్ రాజు – హరీష్ శంకర్ కలిసి ”ATM” అనే వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారు. ”హైదరాబాద్ నగరంలో జరిగే ఓ విచిత్రమైన దొంగతనం, దీని వెనుక ఉన్న ఇద్దరు మేధావులు నేపథ్యంలో” ఈ సిరీస్ ఉండబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో దిల్ రాజు కుమార్తె హన్షితరెడ్డి మరియు అల్లుడు హర్షిత్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ ఈ ATM వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.
Recommended