10th Class Diaries విజువల్ ఫీస్ట్.. చూడాల్సిన సినిమా - Producer Achut Rama Rao | Filmibeat Telugu
  • 2 years ago
Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. Producer Achut Rama Rao Speech at 10th Class Diaries Teaser Launch
#10thClassDiariesTeaserLaunch
#ProducerAchutRamaRao
#GarudavegaAnji
#Tollywood
#AvikaGor
#Himaja
#టెన్త్ క్లాస్ డైరీస్

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. ఆ అనుభూతులు గుర్తు వస్తాయి. అంజిగారు ఇరగదీశాడు. విజువల్ ఫీస్ట్. మేం అనుకున్న చిన్న పాయింట్‌ను ఆయ‌న బ్ర‌హ్మాండంగా తీశారు. దర్శకుడు సుకుమార్ వద్ద పనిచేసే రైటర్ సుజీత్ డైలాగులు రాశారు. ఆయన ఇన్‌పుట్స్ క‌థ‌ను అందంగా మార్చాయి. అవికా గోర్, శ్రీరామ్, హిమజ, అర్చన, భానుశ్రీ... ఇలా ఆర్టిస్టులు అందరూ మాకు ఎంతో సహకరించారు. మొత్తం నలభై మంది ఆరిస్టులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్" అని అన్నారు.

Recommended