భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకుంటే?

  • 2 years ago
భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు శరీరానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.

Recommended