Covid 19 : How To Dispose A Disposable Mask | Omicron | Oneindia Telugu

  • 2 years ago
Masks should be discarded after wearing for 8 hours or if wet. When you take off your mask, only touch the elastic straps. Cut up the mask into pieces, place in paper bag for 72 hours. This allows the virus to die off from the surface of the mask.Dispose of the mask with your general house hold waste. If you are sick with Covid-19,write Risk Of Contamination on the bag. When you have finished, wash your hands with soap and water.
#Unite2FightCorona
#IndiaFightsCorona
#DisposingMask
#DisposableMask
#Covid19
#Covid19Awareness
#Covidcasesinindia
#Covid19Vaccination
#Omicron

మాస్క్ ను 8 గంటల పాటు వాడినా లేదా తడిగా ఉన్నా వాటిని పారవేయండి. మీరు మీ మాస్క్ ని తీసివేసినప్పుడు, ఇయర్ లూప్స్ ని మాత్రమే ఉపయోగించాలి. మాస్క్‌ను ముక్కలుగా కట్ చేసి, పేపర్ బ్యాగ్‌లో 72 గంటలు ఉంచండి. ఇది మాస్క్ ఉపరితలం నుండి వైరస్ చనిపోయేలా చేస్తుంది. మీ సాధారణ గృహ వ్యర్థాలతో మాస్క్ ను పారవేయండి. మీరు కోవిడ్-19తో బాధపడుతున్నట్లయితే, బ్యాగ్‌పై "కాలుష్య ప్రమాదం" అని వ్రాయండి. మీరు పూర్తి చేసిన తర్వాత, సబ్బు మరియు నీటితో మీ చేతులను కడగాలి.

Recommended