IPL 2022 Auction Likely to Take Place in February in hyderabad or Bengaluru
  • 2 years ago
IPL 2022 Auction Likely to Take Place in February in hyderabad or Bengaluru.
#Ipl2022
#Ipl2022megaauction
#AhmedabadIPLfranchise
#LucknowIplFranchise
#Bcci

భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ వేదికగానే ఈ మెగా ఆక్షన్ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
Recommended