Rohit Sharma - These Are My Philosophies As A Captain! || Oneindia Telugu

  • 2 years ago
Rohit Sharma, who has taken over as the new captain of Team India ODIs, made key remarks on the plans he will implement. Rohit spoke to media after being selected as ODI captain.
#RohitSharma
#ViratKohli
#BCCI
#INDVsSA
#ODICaptain
#RahulDravid
#KLRahul
#TeamIndia
#Cricket

టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనకు కోసం టెస్ట్ జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. టీమిండియా వన్డే కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ తాను ఆచరించనున్న ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం రోహిత్‌ మీడియాతో మాట్లాడారు.

Recommended