IND Vs SA 2021 : 3 Captains For 3 Formats! || Oneindia Telugu
  • 2 years ago
The BCCI has also decided to appoint a new captain for the ODI Internationals format team. With the exception of Virat Kohli, the team is looking to hand over the reins to another senior batsman in his place.
#INDVsSA
#ViratKohli
#RohitSharma
#RahulDravid
#BCCI
#TeamIndia
#Cricket

టీమిండియా వన్డే ఇంటర్నేషనల్స్‌ ఫార్మట్ జట్టుకు కూడా కొత్త కేప్టెన్‌ను అపాయింట్ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చింది. ఇప్పుడు కేప్టెన్‌గా ఉంటోన్న విరాట్ కోహ్లీని తప్పించి- ఆ స్థానంలో మరో సీనియర్ బ్యాటర్‌కు జట్టు పగ్గాలను అప్పగించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
Recommended