Shreyas Iyer Star Of The Green Park | 2014 - 2021 | Teamindia || Oneindia Telugu

  • 2 years ago
The struggle of shreyas Iyer before making his debut in to test cricket
#Teamindia
#Indiancricketteam
#ShreyasIyer
#IndVsNz

టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌తో అయ్యర్ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 145 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జేడాతో కలిసి అయ్యర్ గట్టెక్కించాడు.

Recommended