IND Vs NZ : Rohit Fans నుంచి నో రెస్పాన్స్..! || Oneindia Telugu
  • 2 years ago
IND Vs NZ 2021 : The Team India series against New Zealand was of no interest. Fans did not react much even though the series was taking place at home. It is unknown at this time what he will do after leaving the post.
TRP Rating Huge Drop indian didn't want Rohit Sharma to be captain.
#INDVsNZ
#RohitSharma
#Hitman
#RohitSharmaFan
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#VenkateshIyer
#TrentBoult
#TimSouthee
#DeepakChahar
#Cricket

రాంచీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌ను చూసిన వారి సంఖ్య 30 నుంచి 35 లక్షల లోపే. ఇది 2లోయెస్ట్ ఫర్ ఎవర్. టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ కూడా ఇంత తక్కువ సంఖ్యలో వ్యూవర్‌షిప్‌ను రికార్డు చేసుకోలేదు. చివరికి- స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్లపై ఆడిన మ్యాచ్‌లు కూడా 45 లక్షలకు పైగా వ్యూవర్‌షిప్‌ సాధించాయి. కివీస్ సిరీస్‌కు అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్స్, వ్యూవర్‌షిప్‌ పడిపోయింది.
Recommended