Under 19 World Cup 2022 : గ్రూప్ మరియు వెన్యు వివరాలు | Teamindia || Oneindia Telugu

  • 2 years ago
Newzealand to miss u19 World Cup 2022..
#Teamindia
#U19Worldcup2022
#Bcci
#Icc
#Newzealand

వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ తప్పుకుంది. కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం టీనేజర్లు దేశం దాటి వెళ్లి వస్తే కఠినమైన ఆంక్షల మధ్య క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో పలువురు క్రికెటర్‌లు విముఖత చూపడంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఆఖరి నిమిషంలో తప్పుకున్నట్లు ప్రకటించింది. న్యూజిలాండ్‌ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌ను చివరి నిమిషంలో చేర్చారు.

Recommended