Team India Fans NZ Supporters | Oneindia Telugu

  • 3 years ago
T20 World Cup 2021: New Zealand vs Australia - Team India Fans Turn New Zealand Supporters For Summit Clash

#T20Worldcup2021
#NewZealandvsAustralia
#T20WCFinal
#NZVSAUS
#TeamIndiaFansNZSupporters
#Worldcupchampion

టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్‌లో ఇవ్వాళ ఓ కొత్త ఛాంపియన్ టీమ్ ఆవిర్భవించబోతోంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు సాగనుంది. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా.. కొత్త విజేతగా నిలుస్తుంది. ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్ గానీ ఇప్పటిదాకా టీ20 ప్రపంచకప్‌ను అందుకోలేదు. న్యూజిలాండ్ పరిస్థితి మరీ దారుణం. వరల్డ్ కప్‌ను కూడా అందుకోలేదు.

Recommended