Satellites ప్రయోగించడానికి Giant Centrifuge ని ఉపయోగిస్తున్న American Startup || Oneindia Telugu

  • 3 years ago
SpinLaunch, an American startup that aims to provide an alternative to space rockets, announced its first successful test. The company used a giant centrifuge to spin a payload and fling it to a high altitude.
#SpinLaunch
#spacerockets
#satellites
#SuborbitalAccelerator
#Scienceandtechnology
#OrbitalAccelerator
#space
#technology
#atmosphere

స్పిన్ లాంచ్ అనే ఒక అమెరికన్ స్టార్ట్ అప్ కంపెనీ స్పేస్ రాకెట్స్ కి బదులుగా ఒక అల్టటర్నేటివ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సక్సెస్ఫుల్ గా టెస్టింగ్ కూడా అయింది. ఈ కంపనీ ఒక పెద్ద సెంట్రిఫుజ్ లో పే లోడ్ ని పెట్టి పైకి ఎగురవేస్తుంది. ఈ టెస్ట్ అనేది అక్టోబర్ 22, 2021 లో కండక్ట్ చేసారు అని స్పేస్ లాంచ్ తెలియజేసింది. పే లోడ్ కొన్ని వేల కిమీ /hr వేగంతో వదలగా కొన్ని వేల అడుగుల ఎత్తుకు రీచ్ అయి తరువాత కిందకి పడిపోవడం మొదలైంది. ఇంటెర్నేషల్ గా స్పేస్ బౌండరీ అనేది ఒక 100కిమీ లేదా 3 లక్షల 30,000 ఫీట్లు. అంటే సముద్రపు ఎత్తు కంటే 3,30,000 ఫీట్లు, దీనిని కర్మన్ లైన్ అంటారు. ఈ ప్రొజెక్టయిల్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళలేదు అని కంపెనీ చెప్పింది. కానీ లాంచర్ దాని పూర్తి సామర్ధ్యంలో 20% మాత్రమే ఉపయోగించిందని చెప్పింది.