PAK Vs AUS : David Warner అవుట్ అయినా.. ఆ దేవుడు న్యాయమే చేశాడు..! || Oneindia Telugu
  • 2 years ago
David Warner was dismissed in a controversial manner in the semi-final against Pak as he decided to walk off the field despite not edging the ball. Australia had a review left in their kitty but Warner decided against using it.
#T20WorldCup
#DavidWarner
#PAKVsAUS
#AaronFinch
#BabarAzam
#MitchellMarsh
#SteveSmith
#FakharZaman


టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ బలయ్యాడు. అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను చితక్కొట్టిన వార్నర్.. హాఫ్ సెంచరీ ముంగిట కీపర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బంతి అతని బ్యాట్‌కు తగలలేదని స్నీకో మీటర్‌లో తేలింది. దాంతో అభిమానులు అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ కూడా రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Recommended