Chennai Rains: Policewoman Carries Unconscious Man | Oneindia Telugu
  • 2 years ago
Chennai Rains: WATCH Amid Chennai rains, policewoman carries unconscious man on her shoulders, gets him to hospital

#ChennaiRains
#SevereRainfallAlert
#ChennaiAirport
#inspectorERajeshwari
#tamilnadu
#ViralVideo
#TamilNaduHeavyrains

ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్నాయి. వర్షానికి తోడు ఈదురుగాలులతో కరెంట్ స్తంభాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఆ సమయంలో ఓ యువకుడు అక్కడే ఉన్నాడు. ఇంకేముంది ఓ చెట్టు కొమ్మలు అతనిపై పడ్డాయి. దీంతో గాయపడి.. సృహ కూడా కోల్పోయాడు.