T20 World Cup: NZ Beat SCO | Oneindia telugu
  • 2 years ago
ICC T20 World cup 2021: NZ vs SCO Match Highlights: New Zealand won the match by 16 runs against Scotland

#ICCT20Worldcup2021
#SCOvsNZ
#INDVSAFG
#martinguptill
#Teamindiasemifinals
#newzealandsemifinals

టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో ఉత్కంఠ నెలకొన్నా.. కివీస్ అద్భుత విజయం అందుకుంది.
Recommended