KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
  • 2 years ago
The pan India clash.. it's RRR vs kgf chapter 2.
#RRRMovie
#Kgfchapter2
#Rajamouli
#Ramcharan
#Jrntr
#Yash

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేజిఎఫ్ 2 ని ఎలా అయినా బీట్ చేయాలనే విషయం మీద ఆయన మరో మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కేజిఎఫ్ 2 విషయంలో రాజమౌళి ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు? అసలు ఏమిటా వ్యవహారం? అనే వివరాల్లోకి వెళితే..
Recommended