IPL 2022 : Bollywood Star Couple To Bid For New IPL Team || Oneindia Telugu

  • 3 years ago
Bollywood couple Ranveer Singh and Deepika Padukone are reportedly said to join the race to bid for two new IPL teams.
#IPL2022
#RanveerSingh
#DeepikaPadukone
#NewIPLTeams
#NewIPLFranchise
#IPLTeams
#AdaniGroup
#Bollywood

ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లో ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ క్రికెటర్ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇప్పటికే 13 సీజన్ల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్.. వచ్చే ఏడాది నుంచి సరికొత్తగా ముందుకు రాబోతుంది. లీగ్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే ఈ కొత్త జట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బీసీసీఐ ఆగస్టు 31నే విడుదల చేసింది. భారత్‌లో కూడా బడా కార్పోరేట్ కంపెనీలు ఈ క్యాచ్ రిచ్ లీగ్‌పై కన్నేసాయి. అయితే బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్-దీపికా పదుకునే సైతం ఐపీఎల్‌లో కొత్త జట్టును దక్కించుకునే రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బడా వ్యాపారి అదానితో కలిసి ఈ బాలీవుడ్ హాట్ కపుల్ జతకట్టినట్లు బాలీవుడ్ టౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.

Recommended