హుజురాబాద్ ఉప ఎన్నికలో తానే గెలుస్తానన్న స్వతంత్ర్య అభ్యర్థి ఉప్పు రవీందర్

  • 3 years ago
హుజురాబాద్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొన్నతరుణంలో గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు స్వతంత్ర్య అభ్యర్థి ఉప్పు రవీందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజల మద్దత్తు తనకే ఉందని, గెలిచేది కూడా తానేనని భరోసా వ్యక్తం చేసారు స్వతంత్ర్య అభ్యర్థి రవీందర్.

Independent candidate Uppu Ravinder is slow to win the Huzurabad by-election amid a three-way contest. Independent candidate Ravinder has assured that he has the support of the people in the Huzurabad by-election and will also win.
#Huzuraba
#Byelection
#Independentcandidate
#Uppuravindar
#Huzurabadpublic
#Winningcandidate

Recommended