ఓటమి భయంతో మంత్రి కేటీఆర్ నియంత్రణ కోల్పోయారన్న చింతల

  • 3 years ago
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే సంకేతాలు రావడంతో బీజేపి అభ్యర్తి ఈటల రాజేందర్ పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నరని బీజేపి సీనియర్ నాయకులు చింతల రాంచంద్రారెడ్డి స్పష్టం చేసారు. హుజురాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మంత్రి కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని చింతల మండిపడ్డారు.

BJP senior leader Chinthala Ramachandra Reddy has clarified that untruths are being spread about BJP candidate Etala Rajender as there are signs that the TRS party will lose in the Huzurabad by-election. Minister KTR was playing a mind game to mislead the people of Huzurabad.
#Ministerktr
#Huzurabadbyelection
#Etalarajendar
#Trsparty
#Chinthalaramchandrareddy
#Bjp
#Sanjay

Recommended