Pelli SandaD Movie Success Celebrations
  • 3 years ago
Pelli SandaD is a romantic entertainer movie directed by Gowri Ronanki under K Raghavendra Rao's supervision. The movie casts Roshan and Sree Leela are in the lead roles. The Music composed by MM Keeravani and produced by Baahubali makers under Arka Media Works banners.
#PelliSandaD
#Roshan
#SreeLeela
#MMKeeravani
#KRaghavendraRao
#GowriRonanki
#Tollywood

తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దసరా సందర్భంగా విడుదల అయినా 'పెళ్లిసందD' సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. శ్రీకాంత్, రోషన్ లకు పూల మాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
Recommended