Search
Library
Log in
Watch fullscreen
last month

IPL 2021, KKR VS DC : Pant Tactic | BCCI Surprises Avesh Khan || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
DC pacer Avesh Khan spills the beans on how Rishabh Pant helped him in dismissing MS Dhoni twice
#KKRVSDC
#AveshKhan
#RishabhPant
#IPL2021Finals
#AveshKhandismissingMSDhoni
#RishabhPant

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత జట్టుకు ఎంతో మందిని పరిచయం చేసింది. ప్రతి ఏడాది ఐపీఎల్ టోర్నీలో గొప్ప ప్రదర్శనలు చేసిన వారంతా.. ప్రస్తుతం భారత జట్టుకు ఆడుతున్నారు. గత రెండేళ్లుగా దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ లాంటి వారు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2021లో వికెట్ల వేటలో ఉన్న అవేశ్ ఖాన్.. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అందుకు కారణం దిగ్గజాల వికెట్లు పడగొట్టడమే.

Browse more videos

Browse more videos