శాసనసభ ప్రాంగణంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు!! || Oneindia Telugu

  • 3 years ago
శాసన సభ ఆవరణలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలను స్వయంగా పాడి అందుకు తగ్గట్టుగా నృత్యం చేసారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ డెప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mlc Kavitha participated in the Batukamma celebrations at the Legislative Assembly premises. Batukamma sang the songs herself and danced accordingly. MLA Sitakka and former Deputy Speaker Padma Devender Reddy were also present on the occasion.
#Mlckavitha
#Bathukammacelebrations
#Assemblypremises
#Mlasitakka
#Padmadevendarreddy
#Telangana

Recommended