కేంద్ర రాష్ట్ర విదానాలపై మండి పడ్డి ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్!

  • 3 years ago
ప్రజా సంక్షేమ పాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ స్పష్టం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి కట్టుగా కార్యచరణ రూపొందిస్తున్నాయని సుధాకర్ తెలిపారు.

Inti party president Cheruku Sudhakar has made it clear that the central and state governments have completely failed to provide public welfare governance. Sudhakar said all parties were working together to bring down the central and state governments.
#Allpartymeeting
#Gandhibhavan
#Intiparty
#Cherukusudhakar
#Centralgovernment
#Bhattivikramarka

Recommended