Megastar Chiranjeevi Emotional Speech | Actor Uttej | Tollywood || Filmibeat Telugu

  • 3 years ago
Celebs Attend The Commemoration Ceremony Of Uttej's Late Wife Padmavathi
#Uttej
#MegastarChiranjeevi
#Tollywood


టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ అర్ధాంగి పద్మ ఇటీవల కన్నుమూయగా, ఆమె సంస్మరణ కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాదులో నిర్వహించారు. ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాగా, చిరంజీవిని చూసి ఉత్తేజ్ మరోసారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. చిరంజీవిని హత్తుకుని భోరున విలపించారు. దాంతో చిరంజీవి.. ఉత్తేజ్ ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు

Recommended