Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie

  • 3 years ago
Republic Movie Team Interview.
#RepublicMovie
#SaidharamTej
#RamyaKrishnan
#AishwaryaRajesh
#DevaKatta

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు

Recommended