Bhagat Singh Nagar Team Promotions | Vidharth, Dhruvika
  • 3 years ago
Bhagat Singh Nagar movie, which stars actors Vidharth and Dhruvika in the lead, entered the post-production stage.
#BhagatSinghNagar
#Vidharth
#Dhruvika
#WalajaKranthi

రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మించిన సినిమా "భగత్‌సింగ్ నగర్". ఈ సినిమాలో విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవిప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
Recommended