2 years ago

Bigg Boss Telugu 5, Episode 18 Highlights || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Bigg Boss Telugu 5 Episode 18 : Bigg Boss TV show is generating interesting content with each passing week. After two successful weeks, the third week also got a flying start. so here we analysed 18th episode.
#BiggBosstelugu5
#Shannu
#SiriHanmanth
#Priya
#AnchorRavi
#Laharishari
#SriramChandra
#Hamida
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#VJSunny
#Nataraj
#RJKajal


నామినేషన్స్ హీట్‌తో గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. అయితే కెప్టెన్సీ టాస్క్‌తో కూల్ చేసే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. ‘హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి’ అనే టాస్క్‌తో హౌస్‌లో జోష్ వచ్చింది. ఇంటి సభ్యులు ఆయా పాత్రలో లీనం అయిపోయి జీవించేశారు.. అయితే అంతా సాఫీగా సాగిపోతే అది బిగ్ బాస్ హౌస్ ఎందుకు అవుతుంది.. సరదా సరదాగా సాగిన ఆట సీరియస్ అయ్యింది.. మరి ఆ వివరాలేంటో నిన్నటి ఎపిసోడ్‌లో ఏమైందో చూద్దాం..

Browse more videos

Browse more videos