పంజాగుట్ట చౌరస్తాలో చెరువు.. ఎండాకాలం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది!!

  • 3 years ago
సిటీ నడిబొడ్డున జీవనది ఉందంటే అది అందరికి ఆశ్చర్యమే. కానీ నిత్యం రోడ్లపై ప్రవహిస్తూ దుర్ఘంధం వెదజల్లుతున్న పంజాగుట్ట చౌరస్తాలోని డ్రైనేజీ వ్యవస్థ లక్షల వాహనదారులకు సమస్యాత్మకంగా మారింది. నిత్యం పారుతున్న మురికి నీళ్లతో నరకం అనుభవిస్తున్నట్టు ట్రాపిక్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

It is a wonder that there is a river of life in the heart of the city. But the drainage system at Panjagutta Chowrasta, which is constantly erupting on the roads, has become a problem for millions of motorists. Traffic police are concerned that they are experiencing with the ever-flowing waste water.
#Panjagutta
#Drainagesystem
#Trafficpolice
#Everflowing
#Chowrasta
#Ghmc
#Telangana