Who Is The New Sunriser Sherfane Rutherford | SRH | IPL 2021 | Oneindia Telugu

  • 3 years ago
IPL 2021 : Sherfane Rutherford joins sun hyderabad..
#DavidWarner
#Ipl2021
#Bairstow
#SherfaneRutherford
#Sunrisershyderabad

మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2021 మిగతా సీజన్‌కి పలువురు కీలక ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరమయిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఐపీఎల్ ఆడితే క్వారంటైన్​లో ఉండాలనే నిబంధన, టీ20 ప్రపంచకప్ 2021కు సన్నద్ధం అవ్వాలనే ఆలోచన కూడా ఇంగ్లండ్ ప్లేయర్స్ లీగ్ నుంచి తప్పుకోవడాని ఇతర కారణాలు అని సమాచారం తెలుస్తోంది.

Recommended