CPL 2021 : Faf Du Plessis ఊచకోత.. CSK కి కలిసొస్తుంది | IPL 2021 || Oneindia Telugu
  • 3 years ago
Faf du Plessis' blazing 120* snaps St Kitts & Nevis Patriots' winning streak
#CPL2021
#FafDuPlessis
#Csk
#Chennaisuperkings
#Ipl2021
#MsDhoni

సెయింట్ కిట్స్‌ బస్సెటెర్రెలోని వార్నర్ పార్క్ స్టేడియం వేదికగా సెయింట్ లూసియా కింగ్స్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ రికార్డయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 224 పరుగులను సాధించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయిందా టీమ్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్.. 124 పరుగులకే చతికిల పడింది.
Recommended