క్రీజు లో కాలితో మార్క్..కోపంతో రగిలిపోయిన Kohli..! || Oneindia Telugu
  • 3 years ago
India captain Virat Kohli was not happy with Haseeb Hameed as the England opener marked his guard outside the popping crease on Day 1 of the India-England 4th Test at Oval.
#ViratKohli
#IndvsEng2021
#Cricket
#RohitSharma
#KLRahul
#CheteshwarPujara
#MohammedSiraj
#JamesAnderson
#OllieRobinson
#TeamIndia

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ముందుగా భారత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆతిథ్య జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 3 వికెట్లకు 53 రన్స్ చేసింది. క్రీజులో డేవిడ్ మలాన్ తో పాటు నైట్ వాచ్‌మన్ క్రైగ్ ఓవర్టన్ ఉన్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత్ కన్నా ఇంగ్లండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు కుప్పకూలింది.
Recommended