ప్రాణాల మీద ఆశ కోల్పోయి కిలి మంజారో ఎక్కాను అంటున్న యశ్వంత్ రాథోడ్ || Oneindia Telugu

  • 3 years ago
తెలంగాణకు చెందిన యశ్వంత్ రాథోడ్ కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించానని వివరించారు. 40 కిలో మీటర్ల పొడవు ఉన్న కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఆరు రోజుల సమయం పట్టిందని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య
పర్వతారోహణ పూర్తి చేసానని యశ్వంత్ రాథోడ్ వివరించారు. ప్రాణాలకు తెగించి పర్వతాన్ని అధిరోహించానని యశ్వంత్ చెప్పుకొచ్చారు.

Yashwant Rathod of Telangana explained that Mount Kilimanjaro climbed the mountain and it took six days to climb the 40 km long Mount Kilimanjaro, amidst many adverse conditions Yashwant Rathod explained that he has completed the mountaineering. Yashwant said he climbed the mountain desperately.
#Mountkilimanjaro
#Yashwantrathod
#Climber
#Tanzania
#Indiancitizen
#Telangana

Recommended