డయాబిటీస్ పట్ల పుస్తకం రాసిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి!! || Oneindia Telugu
  • 3 years ago
డయాబిటీస్ సోకిందని తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధిని అధిగమించొచ్చని డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన రచించిన డయాబిటీస్ అట్లాస్ అనే పుస్తకాన్ని నేడు విడుదల చేసారు.

Dr.Venugopal Reddy said that the disease can be overcome if proper precautions are taken when it is known that diabetes is contagious. His book Diabetes Atlas was released today.
#Doctorvenugopalreddy
#Diabetes
#Diabetesatlas
#Newbook
#Awarenessfromdiabetes
Recommended