ఒప్పుకుంటున్నా.. మాది చెత్త బ్యాటింగే..! - Rohit Sharma || Oneindia Telugu
  • 3 years ago
Ind vs Eng 2021 : Rohit Sharma said Cheteshwar Pujara's quality was "always there" after the two batsmen frustrated England's bid for a speedy victory in the third Test at Headingley on Friday.
#IndvsEng2021
#RohitSharma
#CheteshwarPujara
#Cricket
#TeamIndia
#ViratKohli
#JamesAnderson
#RishabhPant
#olirobinson
#KLRahul
#JoeRoot
#JaspritBumrah
#MohammedSiraj

బాగా ఆడినప్పుడు మెచ్చుకోవడం, విఫలమైనప్పుడు విమర్శించడం క్రికెట్‌లో సాధారణమేనని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. అందరూ స్వల్ప కాల విషయాలే గుర్తు పెట్టుకుంటారని తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్‌ను చతేశ్వర్ పుజారా పెర్ఫామెన్స్ గురించి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించాడు.
Recommended