కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ది శూన్యమన్న రేవంత్ రెడ్డి..!!

  • 3 years ago
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రేఖర్ రావు దత్తత తీసుకున్న గ్రమాల్లో అభివృద్ది ఏమాత్రం జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. అంతే కాకుండా దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మూడుచింతల పల్లి లో రెండు రోజుల దీక్షకు ఉపక్రమించారు కాంగ్రెస్ నాయకులు.

The Congress party has been sharply critical of the lack of development in the villages adopted by Telangana Chief Minister Chandrakhar Rao.Apart from that, the Congress leaders initiated a two-day initiation at Muduchintala Palli demanding implementation of the Dalit Bandhu program across the state.
#Revanthreddy
#Dalith
#Girijana
#Athmagourvadeeksha
#Tpcc
#Medcheldistrict
#Pccchief

Recommended