IND VS ENG: Team India దుమ్మురేపిన ఆ జట్టేనా ? అభిమానుల్లో ఆగ్రహావేశాలు || Oneindia Telugu
  • 3 years ago
India vs England 3rd Test : Openers Put England On Top After India Collapse. India were bowled out for 78 runs in the first innings on Day 1 in the third Test at Headingley in Leeds.
#IndiavsEngland
#IndiaCollapse
#INDVSENG3rdtest
#Viratkohli
#EnglandBowlers

అయిదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళనకు గురి చేస్తోంది. టీమిండియా స్వయంకృతాపరాధంగా దీన్ని పరిగణిస్తోన్నారు క్రికెట్ పండితులు. భారత జట్టు ఖాతాలో టెస్టుల్లో మరోసారి లోయెస్ట్ స్కోర్‌ను నమోదు కావడం విమర్శల నోళ్లకు కూడా పని చెప్పినట్టయింది. రోహిత్ శర్మ, అజింక్య రహానె మినహా మరెవరూ డబుల్ డిజిట్‌ను అందుకోలేకపోయారు. రెండో టెస్ట్‌ను గెలిచిన ఓ జట్టు.. మూడో టెస్ట్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల అటు అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి.
Recommended