Virat Kohli కి అద్దిరిపోయే అడ్వైజ్ ఇచ్చిన Sunil Gavaskar || Oneindia Telugu
  • 3 years ago
Sunil Gavaskar said India captain Virat Kohli should think about giving a call to Sachin Tendulkar to sort out the technical problems he has been having in England, particularly against pacer James Anderson.
#IndvsEng2021
#ViratKohli
#SunilGavaskar
#SachinTendulkar
#RishabhPant
#RohitSharma
#KLRahul
#JamesAnderson
#JoeRoot
#JaspritBumrah
#Cricket
#TeamIndia

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం.. విమర్శకుల నోటికి పని చెప్పింది. మూడో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్త చేస్తోన్నారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై లెజెండరీ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ కేప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
Recommended