Ind Vs Eng ఎందరో క్రికెటర్లకు లైఫ్‌లాంగ్ మెమరీ.. కుదురుగా ఆడితేనే | Leeds Test || Oneindia Telugu

  • 3 years ago
England vs India: Virat Kohli 63 runs away from reaching 23,000 international runs Skipper has amassed 22,937 in 487 innings so far; Sachin Tendulkar is the fastest to enter the elite club
#Teamindia
#Indiancricketteam
#Indvseng
#EngVsind
#Kohli
#RohitSharma
#Joeroot

మూడో టెస్ట్ మ్యాచ్ కొన్ని చిరస్మరణీయమైన రికార్డులను అందించడానికి రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో అనుకున్నది అనుకున్నట్లుగా ఆడగలిగితే- పలువురు క్రికెటర్లు సరికొత్త రికార్డులను నెలకొల్పగలుగుతారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని అరుదైన ల్యాండ్‌మార్క్‌ వారు అందుకోగలుగుతారు

Recommended