PCOD & PCOS Explained లైఫ్ స్టైల్, ఫుడ్ కారణంగా పెరుగుతున్న సమస్య | Part 01
  • 3 years ago
Understanding the difference between PCOD & PCOS. Polycystic Ovarian Disease (PCOD), also known as Polycystic Ovary syndrome (PCOS) is a very common condition affecting 5% to 10% of women in the age group 12–45 years. It is a problem in which a woman’s hormones are out of balance. Here is the Dr Abhinaya, Gynaecologist Full Interview About PCOD & PCOS Problems
#PCOD
#PCOS
#hormonesoutofbalance
#GynaecologistDrAbhinaya
#PolycysticOvarysyndrome
#Diet
#Lifestyle

ఈ రోజుల్లో, పిసిఓడి మహిళలపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది . మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య చాలా ఎక్కువమందిలో కనిపిస్తోంది. ఇక ఈ పిసిఓడి గురించి భారతీయ మహిళలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిసిఓడి గురించి పూర్తి అవగాహన కల్పిస్తూ వివరణ ఇస్తున్నారు డా.అభినయ