అర్హత లేని వారికి అవకాశాలు ఇచ్చారు.. అందుకే రిటైర్మెంట్ ఇచ్చా..! || Oneindia Telugu

  • 3 years ago
Unmukt Chand recently announced his retirement from Indian cricket to settle in the USA. Unmukt Chand is playing for Silicon Valley Strikers in the Minor League Cricket (MiLC). He recently revealed reason behind his retirement.
#UnmuktChand
#TeamIndia
#Cricket
#IndiaU19
#MinorLeagueCricket
#BCCI

ఉన్ముక్త్ చంద్.. భారత అండర్ -19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్. సారథిగా, బ్యాట్స్ మన్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ, ఈ యువ ఆటగాడికి ఇంతవరకు టీమిండియా నుంచి పిలుపు రాలేదు. అటు దేశవాళీల్లోనూ అవకాశాలు రాక విసిగిపోయాడు. దీంతో విదేశీ లీగ్ లే సరైనవని భావించి భారత్ లో ఆటకు వీడ్కోలు ప్రకటించాడు. 28 ఏళ్లకే ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అంతా షాకయ్యారు.

Recommended