T20 World Cup 2021 : Team India లో చోటు దక్కించుకునే 15 మంది ఆటగాళ్లు ఎవరంటే..?
  • 3 years ago
The T20 World Cup is still two months away. All the cricketing nations have just started their preparations. It is in this context that the Indian team in the mega tourney ring is of universal interest. Although many former cricketers have already revealed their predictions. Clarity will come on India's final squad after the IPL 2021 Second Half League, which starts on the 19th of next month in the UAE. Only then will the BCCI also have the opportunity to announce the team. so let's guess who are the 15 players who will get a place in the Indian team.
#T20WorldCup
#TeamIndiasquad
#Cricket
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadav
#JaspritBumrah
#RavindraJadeja
#HardikPandya
#ShikharDhawan
#ShadhulThakur
#MohammedSiraj

టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. క్రికెట్ దేశాలన్నీ తమ సన్నాహకాలను అప్పుడే మొదలుపెట్టాయి. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో టైటిలే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 15 మంది సభ్యులతో కూడిన జట్లను కూడా ప్రకటించాయి. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా టీ20 సిరీస్‌లను కూడా ప్లాన్ చేశాయి.
Recommended