Ind vs Eng 2021 : పాపం Ashwin... 6 Wickets తీసినా లాభం లేకపాయె!! || Oneindia Telugu
  • 3 years ago
Ind vs Eng 2021, 2nd Test : Three former England captains Mike Atherton, Nasser Hussain and Michael Vaughan were taken aback that Ravichandran Ashwin, World’s best Test spinner at present, did not find a place in Virat Kohli’s Team India’s Playing XI.
#IndvsEng2021
#RavichandranAshwin
#TeamIndia
#Cricket
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#RohitSharma
#JaspritBumrah
#RavindraJadeja

లార్డ్స్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. వర్షం కురవడంతో టాస్‌ 20 నిమిషాలు ఆలస్యమైన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.వర్షం పడడం, వాతావరణం చల్లగా ఉండటంతో.. సొంతగడ్డ అనూకూలతను ఉపయోగించుకునేందుకు ఇంగ్లండ్ బౌలింగ్‌ తీసుకుంది.
Recommended