Stress - Risk Factor | Understanding The Stress Response || Oneindia Telugu

  • 3 years ago
Stress Can Increase Your Risk for Heart Disease. But Here is Understanding the stress response.
#Stress
#StressResponse
#HeartDisease
#StressRiskFactors
#DefenseMechanism
#Diseases
#HumanBody


ఒత్తిడి ప్రతిస్పందన అనేది మంచి విషయం. అది మన మనుగడకు సహాయపడింది. అసలు ఒత్తిడిని అనుభవించడం అనేది మన శరీరంలో ఒక రక్షణ విధానం, ప్రమాదకరమైన పోరాటంలో లేదా విపత్కర పరిస్థితుల్లో మనకు అది సహాయపడుతుంది.