The History Of Olympic Games | Oneindia Telugu

  • 3 years ago
The ancient Olympic Games were primarily a part of a religious festival in honor of Zeus, the father of the Greek gods and goddesses. The festival and the games were held in Olympia, a rural sanctuary site in the western Peloponnesos.
#OlympicGames
#OlympicsHistory
#TokyoOlympics
#FactsAboutOlympicGames
#Sports


నేడు ప్రపంచ దేశాలన్నీ ఎంతో సంతోషంగా పాల్గొంటున్న ఒలింపిక్ క్రీడలు ప్రాచీన గ్రీకు పండుగగా క్రీస్తు పూర్వం 776 లో జరిపే వారు. మొదటి సారిగా 3000 సంవత్సరాల క్రితం ఈ ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. ఈ క్రీడలను జరపడానికి ప్రధాన కారణం గ్రీకుల యొక్క జ్యుస్ దేవుణ్ణి గౌరవంగా పూజించడం కోసమే.

Recommended