Minister Dayakar's remarks on a woman officer have sparked outrage says Geeta Murthy
  • 3 years ago
Minister Dayakar's remarks on a woman officer have sparked outrage. BJP women president Geeta Murthy has appealed to the state women's commission chairperson to take action against Minister Dayakar for making indecent remarks towards women.
#Bjpwomenpresident
#Geethamurthy
#Ministererrabellidayakar
#Indecentcomments
#Statewomencommission
#Bjp
#Telangana

మహిళా అధికారి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం చెలరేగుతూనే ఉంది. మహిళల పట్ల మంత్రి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసారని, అందుకు ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలని బీజేపి మహిళా అధ్యక్షురాలు గీతా మూర్తి రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ కు విజ్ఞప్తి చేసారు.