Search
Library
Log in
Watch fullscreen
2 months ago

కాదేదీ Selfie అనర్హం.. అందంగా ఉంటే చాలు ఫోటోలే ఫోటోలు | Bottle Dust Bin | Tank Bund|Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
GHMC officials set up a beautifully bottle-shaped trash basket on Necklace Road. Not only is it very attractive but it is also a great place to dump garbage. Apart from this, the residents of the city go for selfies at this large yellow-green bottle
#Ghmc
#Necklaceroad
#Dustbin
#Selfie
#Bottleshape
#Todumpgarbage
#Largeyellobottle
#Ktr
#Hyderabad

హైదరాబాద్ నగరం పర్యాటకులను ఆకర్షించే అంశంలో కొత్త పుంతలు తొక్కుతోంది. చెత్తను రోడ్ల మీద వేయకుండా వినూత్న ఆలోచనలతో నగర పాలక సంస్థ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బాటిల్ ఆకారంలో అందంగా తయారు చేసిన చెత్త బుట్టను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా చెత్తను వేసేందుకు అనువుగా కూడా ఉందంటున్నారు నగర వాసులు. అంతే కాకుండా పసుపు పచ్చ రంగులో పెద్ద ఆకారంలో ఉన్న ఈ బాటిల్ వద్ద సెల్ఫీలు దిగేందుకు నగర వాసులు ఎగబడడం విశేషం.

Browse more videos

Browse more videos